India Languages, asked by babysathiskumar70, 4 months ago

ஊறும் meaning in tamil​

Answers

Answered by ramcharanyadav028
0

Answer:

ram charan yadav nalgonda DPT

Explanation:

హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో గోదావరి నదీతీరాన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంత పంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దనరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారమూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది ప్రశ్నలు 1. బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు సరస్వతీ దేవి ఆలయం ఏ నదీతీరాన ఉన్నది సరస్వతీ దేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? 5. పై పేరాకు శీర్షికను సూచించండి

Similar questions