India Languages, asked by mjsingh8329, 10 months ago

పిపీలికము meaning in Telugu

Answers

Answered by poojan
2

పీలికము అంటే ' చీమ ' అని అర్థం.

మరిన్ని అటువంటి పదాలను నేర్చుకోండి ఇక్కడ :

1. ఉరగము​ - పాము

2. మశకము  - దోమ

3. మార్జాలము  - పిల్లి

4. శునకము  - కుక్క

5. వృషభము  - ఎద్దు

6. మహిషము  - దున్నపోతు

7. శార్దూలము  - పులి

8.మత్తేభము  - ఏనుగు

9.మకరము  - మొసలి

10.మర్కటము  - కోతి

11. వాయసము  - కాకి

12. మూషికము  - ఎలుక

13.జంబుకము  - నక్క

14. వృకము  - తోడేలు

15.తురగము  - గుర్రము

16. గార్ధభము  - గాడిద

17. వరాహము  - పంది

18.పన్నగము  - పాము

19. కుక్కుటము  - కోడిపుంజు

20. బకము  - కొంగ

21. ఉష్ట్రము  - ఒంటె

22. శుకము  - చిలుక

23. పికము  - కోయిల

24.శలభము  - ఏనుగు

25. కీటకము  - పురుగు

26. మత్స్యము  - చేప

27. హరిణము  - జింక

28. మత్కుణము  - నల్లి

29. మయూరము  - నెమలి

30.కూర్మము  - తాబేలు

31. మకుటము  - కిరీటం

32. మకరందము  - తేనె

33. వానరము  - కోతి

34. వావురము  - కాకి

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions