World Languages, asked by kalpavallyperla2009, 1 month ago

వర్ధిల్లుగాక! meaning in Telugu ​

Answers

Answered by PADMINI
0

వర్ధిల్లుగాక! (అర్ధం)

జవాబు :

వర్ధిల్లుగాక అంటే దీవించండం.

పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దీవిస్తుంటారు.

నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యంతో వర్ధిల్లు అని దీవిస్తుంటారు.

Know More:  

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

brainly.in/question/28419452

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

brainly.in/question/4365778

Answered by Prince063867
1

Answer:

వర్ధిల్లుగాక=May it flourish!

Similar questions