India Languages, asked by sahararjun1586, 11 months ago

Medhassu murkhatvam madya teda emiti

Answers

Answered by binduprasunaalooru
17

Answer:

మేదస్సు అంటే తెలివి తేటలు బాగా వుండటం. తెలివి తో ప్రవర్తించటం.

మూర్ఖత్వం అంటే మొండితనం, తెలివి తేటలు సరిగా ఉపయోగించలేక పోవటం.

మేదావి ఏ పరిస్తితిలో అయిన నెగ్గుకుని రాగలడు.

అదే ఒక మూర్ఖుడు పరిస్తితులని అర్టం చేసుకోడు.

తన పంతం తో , పట్టింపులతో ఎదుటివారిని బాదపెడతాడు.

మేదస్సు చదువుతో వస్తుంది. చదువులో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది.

మూర్ఖుని  మనసు రంజింపలేము.

Explanation:

Similar questions