India Languages, asked by yalalaeshwari29, 6 months ago

meeru ఇంట్లో పెద్దవాళ్లకు ఎలాంటి
సేవ చేస్తారో రాయండి.pls ans i will mark as brainliest​

Answers

Answered by amazingbuddy
8

\huge {\blue {\underline {\underline {\mathtt{జవాబు}}}}}

》నేను ఇంటిని శుభ్రంగా ఉంచుతాను . వస్తువులను వాడిన తరువాత వాటి వాటి స్థానాల్లో పెడతాను.

》అమ్మకి వంట పనిలో సహాయం చేస్తాను.

》అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి ఏ అవసరం ఉన్న నేనే చేసుకుంటాను. వారికి కావాల్సిన వాటిని అందిస్తాను .

》ఉతికిన బట్టలు ఆరవేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తాను.

____________________________

~hope it helps uh !!

Similar questions