History, asked by graceluhan6850, 1 year ago

meeru valasa velladaniki kaaranam?

Answers

Answered by snehitha2
5
Valasalu velladaniki kaaranalu :-
(1) విద్య, వైద్య సౌకర్యాలు లేకపోవడం
(2) రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడం
(3) పిల్లల పై చదువుల కోసం
(4) ఉద్యోగావకాశాల కోసం
(5) వర్షాలు సకాలంలో పడకపోవడం,పంట పండకపోవడం లాంటి సమస్యల వల్ల నగరాల్లో ఉపాధి కోసం వలస వెళ్తున్నారు.

Similar questions