Miru e sthayiki ravadaniki karanam amiti
Answers
Answered by
0
మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఏమిటి ?
నేను, ఇప్పటి వరకు ఎంతో గొప్పగా ఐతే ఏమీ చేయలేదు . కానీ, ఒక విద్యార్థిగా, ఒక ప్రజాస్వామ్య దేశంలో సక్రమంగా ఉన్న పౌరుడిగా ఐతే వున్నాను .
నేను ఈ స్థాయిలో ఉండుటకు కారణం, మా తల్లిదండ్రులు, వారు నన్ను పెంచే పద్ధతి, అలానే మా గురువులు కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషించారు .
మరియు, నేను నా భారత గడ్డను మునుముందు ఒక గొప్ప దేశంగా చూస్తానని ఆశిస్తున్నాను .
Similar questions
English,
4 months ago
Math,
4 months ago
Political Science,
4 months ago
Math,
9 months ago
Social Sciences,
1 year ago