Math, asked by shanigaramabhilash, 11 months ago

మీ కొలతలతో ఒక దీర్పుచతురసం
చతురస్రం సమాంతర చతుర్భుజం
రాంబస్టు చేయండి
ఊర దీర్ఘచతురస్త్రం
దీర్ఘచతురస్రం MNop భుజం me=8
com adau No=4.5cm
చతువటుం​

Answers

Answered by Anonymous
3

తలం ద్విమితీయం

ఆంగ్ల పదం PARALLELOGRAM

నాలుగు కోణాల మొత్తము 360 డిగ్రీలు లేదా నాలుగు లంబకోణాలు

నిర్వచనం ఎదుటి భుజాలు సమానం, సమాంతరము గల చతుర్భుజం

భుజములు AB, BC, CD, DA

శీర్షములు A, B, C, D

కర్ణములు AC, BD

ఎదుటి భుజాలు సమానం, సమాంతరం

ఎదుటి కోణములు సమానము

ఆసన్న కోణములు పూరకాలు (వాటిమొత్తం=180 డిగ్రీలు)

వైశాల్యము భూమి ఎత్తుల ల లబ్ధం

ఒక చతుర్భుజం లో రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దానిని సమాంతర చతుర్భుజం అంటారు.

Please make me as a brainlist answer

Similar questions