moral stories in telugu about mother
Answers
దేవుడు అన్ని చోట్లా ఉండలేక నే తల్లి ని సృష్టించారు అని అంటారు దీనికి ఉదాహరణగా ఒక కథ మనం చెప్పుకోవచ్చు.
ఒక పిల్లవాడు ఎంతో బాగా చదువుతూ ఉండేవాడు. తనకి తల్లి తప్ప ఎవరూ లేరు. ఆ తల్లి కూడా ఎంతో కష్టపడి ఇతను ఉన్నత స్థాయికి రావాలని చాలా రకాలైన పనులు చేస్తూ ఇతనిని పాఠశాలకు పంపుతూ చదివిస్తూ ఉండేది, కానీ తోటి పిల్లలు ఒంటికన్ను తల్లి ఒంటికన్ను తల్లి అని తన తల్లిని హేళన చేస్తుంటే భరించలేని ఒక ఆ పిల్లవాడు తల్లిని ఈ సాధించుకోవడం మొదలుపెట్టాడు.
ఒకనాడు ఆ తల్లి కొన్ని రోజులు కనిపించకుండా పోయింది. బాధతో తన ఇంట్లో కూర్చుని ఉండగా తన తల్లి రాసిన లేఖ అతని కంటపడింది. ఆ లేఖలో నేను ఒంటికన్ను దాన్ని కావడానికి కారణం నీకు చిన్నప్పుడు కండ్లు కనిపించేవి కాదు, అందుకని నేను నా కంటిని తీయించి నీకు చూపు వచ్చేలా చేశాను, నాయనా అంతేకానీ నా అంద వికారంగా ఉన్న తన నీకు నామోషీ కాకూడదు అని వెళ్ళిపోతున్నాను అని ఆ తల్లి ఆవిడ దగ్గర నుంచి వేరుగా వెళ్ళిపోయింది.