moral values essay in telugu
Answers
Answered by
8
Even though i am a Keralite i know a bit Telugu but is it ABOUT moral values or a moral value non-fiction story?
Answered by
27
Answer:
మనిషికి సహజంగా ఉండే విలువలు మానవతా విలువలు వీటిని నైతిక విలువలు అంటారు. నైతిక విలువలు ప్రదర్శించకుండా పాటించకుండా ఆ మనిషికి జంతువులకు తేడా ఉండదు. నైతిక విలువలు ఉన్న, పాటించిన మనిషిని చాలా తమ్ముడిగా సమాజం గుర్తిస్తుంది. ప్రతి మనిషి తన నైతిక విలువలను కాపాడుకోవడానికి అనుక్షణం ప్రయత్నించాలి. దీనితో పాటు తను ఉన్నతుడు అవ్వటమే కాకుండా సమాజాన్ని కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది గలుగుతాడు కనుక ఉత్తమమైన సమాజానికి నైతిక విలువలు ఉన్న మనుషులు చాలా అవసరం.
Similar questions