India Languages, asked by sakshitalla, 1 year ago

My village essay in telugu

Answers

Answered by UsmanSant
21

Answer:

జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఇది పెద్దలు చెప్పిన మాట.

ఆ జన్మభూమి ఒక పల్లెటూరి అయితే ఇంకా ఎంత బాగుంటుందో.

పల్లెల్లోని పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ప్రజల మధ్య ఆప్యాయతలు పూరి గుడిసెలు చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

మా ఊరి పేరు పెను గడప చాలా అందంగా ఉంటుంది.

అక్కడ ఎర్రకాలువ లో కలువపూలు చూస్తూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు.

మహాలక్ష్మి అమ్మవారి గుడి అంతకంటే ప్రశాంతమైన చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో సెలవు దొరికితే నేను తప్పక అక్కడికి వెళ్లి సమయం గడుపుతూ ఉంటాను.

Answered by swapnasharath
5

Explanation:

hope it helps you

mark me as brainlist

Attachments:
Similar questions