India Languages, asked by naseemalam9922, 1 year ago

Name any three telugu singers in telugu words for information in telugu

Answers

Answered by BrainlyHelp1
3
1) దేవి శ్రీ ప్రసాద్

2)పులపక సుషీలా

3)శ్రీపతి పండితధద్రుల బాలసుబ్రహ్మణ్యం
Answered by UsmanSant
1

Answer:

తెలుగు సినీ రంగంలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

దానిలో ముఖ్యపాత్ర సంగీత దర్శకుల దైతే పాటకి ప్రాణం పోసేది గాయనీగాయకులు.

దీనిలో ముఖ్యమైన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన పాట వినటం జరిగింది.

ఆ తరువాత అదే విధంగా ప్రాముఖ్యత సంపాదించిన గాయకులు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు.

ఇక నేటి తరానికి వస్తే ఎంతో మంది యువ గాయకులు పేరు సంపాదించుకున్నారు వారిలో కొందరు రేవంత్ sid శ్రీరామ్ తదితరులు.

Similar questions