CBSE BOARD X, asked by viveksain6399, 1 year ago

Need 5 points on Rose flower in telugu

Answers

Answered by mspkkavya
8
గులాబి:

@ అందానికీ మరియు ప్రతీకాత్మకమైన చరిత్రకు గులాబీ గుర్తించ బడుతుంది.
@ పురాతన గ్రీకులు మరియు రోమన్లు గులాబీలను వారి ప్రేమ దేవతలైన ఆఫ్రొడైట్ మరియు వీనస్ ల గుర్తుగా భావించే వారు.
@ గులాబీలు తరచు చిత్ర కారులచే చిత్రించ బడతాయి.
@ చైనాలో నిరంతరం వికసించే గులాబీల ప్రవేశానంతరం 1800 లో గులాబీ సంస్కృతి యూరోప్ లో ప్రవేశించింది.
@ ప్రారంభ క్రిస్టియన్లు గులాబీ ఐదు రేకలను క్రీస్తు యొక్క ఐదు గాయాలుగా గుర్తించే వారు.


HOPE HELPS


PLzzzzz mrk as brainliest......
Similar questions