English, asked by premchavhan1975, 2 months ago


News bulletin will be of two pages.​

Answers

Answered by varuntamada2007
1

Answer:

ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్రం కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది. పీఎఫ్ మాదిరిగా గ్రాట్యుటీని కూడా ఉద్యోగం మారినప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు రానుంది.

Explanation:

ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందబోతోందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉద్యోగం మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ PF ఎలా అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామో.. గ్రాట్యుటీని కూడా బదిలీ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ట్రాన్స్‌ఫర్ అంశానికి సంబంధించి త్వరలోనే ఒక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. త్వరలోనే ఈ రూల్ అమలులోకి రావొచ్చు. గ్రాట్యుటీ రూల్స్ మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గ్రాట్యుటీ ట్రాన్స్‌ఫర్ అంశాన్ని సోషల్ సెక్యూరిటీ కోడ్‌లో పొందుపరచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఒక కంపెనీలో ఐదేళ్లు పని చేస్తే గ్రాట్యుటీ వస్తుంది. ఉద్యోగి వేతనంలో కొంత భాగం ప్రతి నెలా గ్రాట్యుటీ కింద కట్ అవుతూ వస్తుంది. గ్రాట్యుటీ అంశాన్ని రెండు విషయాలు ప్రభావితం చేస్తాయి. ఉద్యోగి సర్వీస్ కాలం ఒకటి. రెండోదేమో.. బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్. గ్రాట్యుటీని ఏడాది సర్వీస్ ఉన్నా అందించాలనే ప్రతిపాదన ఉంది. ఇది ఇంకా అమలులోకి రాలేదు.

Similar questions