Chemistry, asked by Natsukαshii, 11 months ago

next 3 questions.
1 . అక్క చేలేళ్ళు ఏడుస్తారు. అయితే దగ్గర చేరలేరు.

2 . అంగట్లో కొంటారు - ముందర పెట్టుకొని ఏడుస్తారు .

3. అందమైన చెరువులో ఎర్ర పొట్ట - తోకతో నీరు తాగుతుంది .

దీనికి కూడా yashsaswini ఇంకా nani మాత్రమే ఆన్సర్ చేయాలి​

Answers

Answered by krishnaketha689
5

1. మేగం

2.ఉల్లిపాయ

3.నోరు

answers nenu question adugutha nuvvu aswer cheye ok and mark me as BRAINLIST

Answered by suggulachandravarshi
2

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉంది.

ఇక నీ ప్రశ్నలకు జవాబులు:-

  1. కళ్ళు.
  2. ఉల్లిపాయ.
  3. దీపం.

నా సమాధానం మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను..❣️❣️

Similar questions