ni prana mitrudu ela undalani neevu anukuntunnavu
Answers
Answered by
16
- మన చిరు నవ్వు విలువే కాకుండా కన్నీళ్ల విలువ కూడా తెలిసి ఉండాలి.
- మంచిని చేసినప్పుడు సమర్ధించాలి కానీ తప్పును చేసినప్పుడు మందలించాలి.
- కుదిరినంత వరకు కాదనకుండా సహాయం చేయాలి.
- సంతోషాన్ని మాత్రమే కాదు బాధలను కూడా పంచుకోవాలి.
- అందరి మంచి కోరుకోవాలి.
________________________________
~hope it helps uh !! xD
Similar questions