ఒక ఆటో లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆ అమ్మాయి పేరు ఆటో నంబర్ లొ ఉంది ఆ ఆటో no 3211 ఈ నెంబర్ లో ఆ అమ్మాయి పేరు కనుక్కోండి
Answers
Answered by
4
ఆ అమ్మాయి పేరు 'ఉష'.
Explanation :
- జాగ్రత్తగా గమనిస్తే ఇచ్చిన నెంబర్ 3211.
- ఇందులో 3 హిందీలోని उ అనే అక్షరాన్ని గుర్తుచేస్తుంది.
- 211 ని చుస్తే అవి కలయికగా హిందీలోని शा అనే అక్షరాన్ని గుర్తుచేస్తాయి.
- రెండింటిని కలిపితే उशा వస్తుంది. తెలుగులో 'ఉష'.
అంటే ఆ అమ్మాయి పేరు ఉష అన్నమాట.
Learn more :
1. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
2. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469
Similar questions