మొట్టమొదటి బలుపు ను ఎవరు తయారు చేశారు.ఇంకా దాన్ని గతాన్ని తెలపండి?
Note:
Give Correct Answer:
No spam
GRAMMER
Words(50-100)
Answers
Answered by
5
Answer:
బల్బును కనిపెట్టిందెవరూ అని ప్రశ్నిస్తే.. ఇదో క్వశ్చన్ దీనికి సమాధానం చెప్పాలా అని చూస్తున్నారా? థామస్ ఆల్వా ఎడిసన్ అని ఠక్కున బదులిద్దాం అనుకుంటున్నారా? కానీ బల్బును కనిపెట్టింది ఎడిసన్ కాదు. బ్రిటన్‌కు చెందిన జోసెఫ్ స్వాన్ అనే శాస్త్రవేత్త. ఎడిసన్ 1879లో బల్బు కోసం పేటెంట్ పొందడానికి పదేళ్ల ముందే స్వాన్ పేటెంట్ పొందాడు. ఈ విషయంలో వీరిద్దరూ కోర్టుకెళ్లారు కూడా. 1883లో అమెరికా పేటెంట్ ఆఫీస్ ఎడిసన్ పేటెంట్ చెల్లదని స్పష్టం చేసింది.
Explanation:
meru telugu gaa??
Similar questions