notice writing in telugu prakatana rachana format
Answers
Answered by
31
సందేశం
మానస పబ్లిక్ స్కూల్,
తేదీ: 31 - 10 - 2020.
విద్యా యాత్రను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యార్థులందరికీ తెలియచేస్తున్నాము, ఈ యాత్ర కోసం బెంగళూరు నిర్ణయించబడింది. ఈ యాత్ర డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 30 వరకు నిర్వహించబడుతుంది. విద్యా యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వారి పేర్లను తమ తరగతి ఉపాధ్యాయునికి ఇవ్వాల్సిందిగా తెలియచేస్తున్నాము. యాత్రకు నిర్ణయించిన రుసుము రూ. 5000. యాత్రకు సంబందించిన మరింత సమాచారం త్వరలో ప్రకటించబడుతుంది.
తరగతి నాయకుడు,
ప్రదీప్ .
Answered by
1
PLEASE MARK ME AS BRAINLIST...
Attachments:
Similar questions
English,
4 months ago
CBSE BOARD XII,
4 months ago
Math,
8 months ago
Hindi,
8 months ago
Science,
1 year ago