Now Generation child compared to old generation child essays in Telugu
Answers
Explanation:
Now Generation child compared to old generation child essays in Telugu
ఇప్పటి తరం పిల్లలకు మరియు పాత తరం పిల్లలకు మధ్య పోలికలు:
పాత తరం పిల్లలు చాలా సంస్కృతి సాంప్రదాయాలు మధ్య పెరిగే వారు. కానీ ఇప్పటి తరం పిల్లలకి ఆ సంస్కృతి గురించి ఆ సాంప్రదాయాల గురించి చెప్పేవారే లేరు. ఇప్పటి పిల్లలు అలా పెరగటం లేదు దానికి కారణాలు ఇప్పటి కాలంలో వచ్చిన మార్పులు.
పాతకాలపు తరం పిల్లలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగే వారు కానీ ఈ తరం పిల్లలు నాలుగు గోడల మధ్య పెరగటం వలన పెద్దగా సంబంధం ఉండటం లేదు. పాత తరం పిల్లలు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నడుము పెరగటం వలన వాళ్లకు మంచి అలవాట్లు మంచి పద్ధతి దోచుకునేవారు.
ఇప్పటి తరం పిల్లలకి టీవీలో మొబైల్ ఫోన్లో రకమైన వాటికి అతుక్కుని ఉండటంతో ఆ ప్రపంచంలో బతుకుతున్నారు. పాత తరం పిల్లలకు నలుగురితో కలిసి బ్రతకడం లో ఉండే విలువలు తెలుసు కానీ ఈ తరం పిల్లలకీ నలుగురు ఎలా ఉంటాడో కూడా తెలియకుండా నాలుగు గోడల మధ్య ఒకప్పటి పిల్లలు పెద్దలకు గౌరవం ఇచ్చేవారు కానీ ఈ తరం పిల్లలకు తల్లిదండ్రుల తోటే సంబంధం లేకుండా ప్రపంచంతో పరుగులు పెడుతూ ఉన్నారు.
దానికి కారణము సమాజంలో వచ్చిన మార్పులు ఈ తరము పిల్లలకి ప్రతి వస్తువు ఈ క్షణాల్లో వచ్చి పడుతూ ఉండటం పైన వస్తువుల విలువ తెలియడం లేదు డబ్బు విలువ కూడా తెలియటం లేదు. కానీ పాత తరం పిల్లలకి తమ తల్లిదండ్రుల యొక్క విలువ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని పెంచుతున్నారు అనే విషయాన్ని వాళ్లకు చాలా చక్కగా అర్థం అయ్యేది.
పాత తరం పిల్లలు ఆరుబయట ఆడుకోవటం ఒక అలవాటుగా ఉండేది కానీ ఇప్పటి పిల్లలకు మొబైల్ ఫోన్లు అలవాటు పడటం వల్ల వాళ్ళకు అదే ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్క విషయంలో అప్పటి తరం పిల్లలకి ఇప్పటి తరం పిల్లలకి చాలా పోలికలు ఇంకా బట్టలు విషయంలో అయితే చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పటి తరం పిల్లలు అవతలివాడు ఏమనుకుంటాడో కూడా ఆలోచించకుండా వాళ్లకు నచ్చిన బట్టలు వేసుకొని సమాజంలో తిరగటం వల్ల చాలా మార్పులు సంభవిస్తున్నాయి. పాత కాలంలో మన పెద్దవాళ్ళు పిల్లలకి కొన్ని హద్దులు చెప్పేవారు వాటి వలన వారు చక్కగా పెరిగి పెద్దయ్యే వారు ఇప్పటి పిల్లలకు అంటే ఆ తరం పిల్లలు నైతికంగా చాలా చక్కగా బ్రతికేవారు అలాగే పెరిగే వారు.