English, asked by sowmyamrutha60, 8 months ago


కింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని రాయండి.
అ) ఇల్లు, గృహం
పొగడ్త, స్తోతo​

Answers

Answered by Anonymous
12

ఇల్లు : గృహం, నివాసం, సదనం, ఆవాసం, గీము

పొగడ్త : స్తోత్రం, మెచ్చుకోవడం, ప్రశంస

ఇవేనా మీకు కావలసిన జవాబులు ?

Similar questions