సొంత వాక్యాలు of శోభ,పురాతమైన
Answers
Answered by
34
శోభ, పురాతనమైన అనే పదాలకు సొంత వాక్యాలు రాయండి.
✍️ శోభ :-
మా వీధిలోని ఇళ్లన్నీ దీపావళి శోభతో వెలిగిపోతున్నాయి.
✍️ పురాతనమైన :-
వరంగల్లో చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.
Mark it as Brainliest if you really found it helpful !!
☃️•‿•☃️
Answered by
0
Answer:
వెలుగు
Explanation:
Similar questions