English, asked by cufee3687, 9 months ago

Oka abbai oka ammai chettu kinda kurchunaru aitey aa ammai peru aa abbai peru kalipite aa cheti peru aa chettu peru yenti

Answers

Answered by vasanthaallangi40
10

\large\blue{చెట్టు}

చెట్టు : నీలగిరి

నీల - అమ్మాయి

గిరి - అబ్బాయి

Answered by PADMINI
0

ఒక అబ్బాయి ఒక అమ్మాయి చెట్టు కింద కూర్చున్నారు. అయితే ఆ అమ్మాయి పేరు ఆ అబ్బాయి పేరు కలిపితే ఆ చెట్టు పేరు అవుతుంది.

ఆ చెట్టు పేరు ఏమిటి?

జవాబు :

  • పైన ఇచ్చిన ప్రశ్న ఒక పొడుపు కధ.
  • పొడుపు కధలు మన మెదడుకు పదును పెడతాయి.
  • ఇచ్చిన పొడుపు కధలో అమ్మాయి మరియు అబ్బాయి పేర్లు:

అమ్మాయి పేరు: నీల

అబ్బాయి పేరు: గిరి

  • అమ్మాయి పేరు మరియు అబ్బాయి పేరు కలిపితే ''నీలగిరి''.

చెట్టు పేరు : ''నీలగిరి''

ఇచ్చిన  పొడుపు కధకు సరైన సమాధానం  ''నీలగిరి''.

Similar questions