Hindi, asked by turesuelveautop2349, 2 months ago

Oka ammai inti mundu muggu vesthundi oka pedda manishi vachi thanani ni perenti, mi nanna m chestharu ani adiagru thanu ahh rendu questions ki oka answer ehh chepthadi

Answers

Answered by PADMINI
3

ప్రశ్న :

ఒక అమ్మాయి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది ఒక పెద్ద మనిషి వచ్చి తనని నీపేరేంటీ ? మీ నాన్న ఎం చేస్తున్నారు? అని అడిగారు తాను ఆ రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం చెపుతుంది. ఏంటది?

జవాబు:

పూజ

ఇక్కడ పెద్ద మనిషి రెండు ప్రశ్నలు అడిగారు.

1. నీపేరేంటీ ?

2. మీ నాన్న ఎం చేస్తున్నారు?

రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం చెపుతుంది ఆ అమ్మాయి.

ఈ రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం. "పూజ". అంటే ఆ అమ్మాయి పేరు పూజ మరియు వాళ్ళ నాన్నగారు పూజ చేస్తున్నారు అని చెపుతుంది .

అందువల్ల ఈ ప్రశ్నకి సరైన సమాధానం " పూజ" .

Answered by drmaninims2009
0

Answer:

Archana Sruthi gayathri

Similar questions