India Languages, asked by loveeu1526, 10 months ago

Oka vyakti 2001 lo puttadu ,ade vyakti 2001 lo maranichadu kani appatiki aa vyakti age 30 yr

Answers

Answered by poojan
1

దీనికి రెండు మార్గాలు ఉన్నాయి.  

ఒకటి :

ఆ వ్యక్తి 1971 లో ఎదో ఒక రోజున రాత్రి 8 గంటల ఒక్క నిమిషానికి పుట్టి ఉండాలి.  

24 గంటల సమయ సూచిక పరంగా 8:01 ని 20: 01 గా వ్రాయవచ్చు. అలా రాస్తే అంకెల పరంగా ఆటను 2001 లో పుట్టి 2001 లో చనిపోయినట్టే.  

రెండు :

ఆ వ్యక్తి 2001 లోనే పుట్టి, ఆ సంవత్సరంలో ఏదో ఒక రోజు అతని లేదా తెలిసిన వారి కలలో కాని వచ్చి ఉండొచ్చు. అలా చర్చల్లో ఈ వాక్యాన్ని వాడి ఉండొచ్చు.  

అప్పుడు ఊహల ప్రకారం అతను 2001 లో పుట్టి  2001 లో చనిపోయినట్టే !

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions