India Languages, asked by arishasatyam, 11 months ago

Okha Loham varam
Only telugu
Village name

Answers

Answered by poojan
1

'సువర్ణపురం' లేదా 'సువర్ణపురి' ఈ ప్రశ్నకు జవాబు.  

Explanation :

  • సువర్ణపురం తెలంగాణలోని (పూర్వ ఆంధ్రప్రదేశ్ ) ఖమ్మం జిల్లాలో ఉన్నది.  

  • సువర్ణపురి అను గ్రామం తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో, గోదావరి నది ఒడ్డున ఉన్నది.  

  • సువర్ణపురి చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం. పురాణాల ప్రకారం, శ్రీ రాముడు సీతతో అరణ్యవాసం చేస్తున్న సమయంలోఈ గ్రామంలో బస చేసినట్టుగా ఉన్నది.  

  • ఈ గ్రామంలోనే పరశురాముడు కూడా మహా యజ్ఞాన్ని చేశారు.  

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

Similar questions