India Languages, asked by Wafeeqah1449, 11 months ago

Okka Peru chepithe train start and stop avtundi

Answers

Answered by poojan
2

ఒక పేరు చెప్తే ట్రైన్ స్టార్ట్ మరియు స్టాప్ అవుతుంది.

జవాబు : రైల్వే స్టేషన్ పేరు.  

Explanation :

  • ఎక్స్ప్రెస్ ట్రైన్ ఐన పాసెంజర్ ట్రైన్ ఐన రైల్వే స్టేషన్ పేరు బట్టి అక్కడ ఆగాలో లేదో, ఇచ్చిన సూచనలు ఆధారణంగా నిర్ధారిస్తారు.  

  • కాబట్టి రైల్వే స్టేషన్ ఒక జవ్వాబు అవుతుంది.

  • వ్యంగ్యం తో కూడిన  ప్రశ్న ఐతే 'జై చెన్నకేశవ' అను పదాలు అవుతాయి. ఎందుకంటే బాలకృష్ణ నటించిన ' పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాలో ఇలాంటి ఒక సీన్ ఉంది కాబట్టి.

  • ఇటువంటి ప్రశ్నలకు అనేక జవాబులు ఉండవచ్చు, ఎవరి ఆలోచనా విధానం బట్టి వారి జవాబు మారవచ్చు.

Learn more :

1. ఒక ఆటో లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆ అమ్మాయి పేరు ఆటో నంబర్ లొ ఉంది ఆ ఆటో no 3211 ఈ నెంబర్ లో ఆ అమ్మాయి పేరు కనుక్కోండి

https://brainly.in/question/16624870

2. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions