India Languages, asked by pavani7562, 6 months ago

Only for telugu people present here
నీరు లేని సముద్రాని దాటించేను ఈ ఓడ......?​

Answers

Answered by BarbieBablu
54

Answer:

ఒంటె - Çamel

Explanation:

నీరు లేని సముద్రo అంటే ఎడారి

దాటించేను ఈ ఓడ అంటే ఒంటె

Similar questions