India Languages, asked by Anonymous, 10 months ago

only telugu people answer it....

plss unlessly don't waste my points...if u Don't know don't answer.....

cheddavaritho sneham elanti pramadhaalaku daari teestundhi?

moderators delete who give unnecessary and spam answers...​

Answers

Answered by suggulachandravarshi
2

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

ప్రశ్న:

చెడ్డవారితో స్నేహం ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది?

జవాబు:-

చెడ్డవారితో స్నేహం పాలల్లో నీళ్ళు కలిపినట్టు గా ఉంటుంది.

మనం పాలలో నీళ్ళు కలిపినప్పుడు పైకి ఏమీ తెలియదు, కానీ పాల రుచి మాత్రం తగ్గుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం చేస్తే, పైకి ఏమీ తెలియకుండానే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

అందుకనే ఎప్పుడూ చెడ్డ వారితో స్నేహం చేయకూడదు.

"స్నేహమేరా జీవితం - స్నేహమేరా శాశ్వతం" అని పెద్దలు అన్నారు.

అటువంటి పవిత్రమైన స్నేహాన్ని చెడ్డవారితో చేసి మనల్ని మనం నష్ట పెట్టుకోకూడదు.

నా సమాధానం మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను..❣️❣️

Similar questions