త్యాగజీవి యొక్క లక్షణాలను తెలపండి
only telugu people should answer
who'll answer first I'll mark them as brainliest
please friends fastly answer to this question
Answers
త్యాగం అంటే ఏమిటి ?
త్యాగం అంటే పరిత్యాగం, పరిత్యజించటత్యజిం చుట, ప్రధానం చేయుట అని అర్థం. త్యాగం అనేది పలు రకాల రూపంలో ఉంటుంది శరీరమును, వస్తువులను,ధనము,అన్నము,వస్త్రం మోదలగునవి
ఉదా:
1) ఆకలితో ఉన్నవారికి అన్నం, చపాతి లాంటివి పెట్టవచ్చు.
2) పరిసరాల్లో పనిచేసేవారు అడిగితే నీరు ఇవ్వొచ్చు.
3) రోడ్డు పై నడిచే గుడ్డివారికి రోడ్డు దాటించవచ్చు.
4)రాత్రివేళలో బరులో పడుకొని పని వారికి దుప్పటి మొదలగు వస్త్రాలను ఇవ్వవచ్చు.
5) బస్సులో గర్భిణి స్త్రీలకు, వికలాంగులకు ఇవ్వవచ్చు.
దాత గొప్పదనమేమిటి?
ఇతరుల కోసం త్యాగం చేయడంలో ఎంతో త్రుప్తి ఉంటుంది. లాభం పొందిన వారికి ఎంతో మేలు కలుగుతుంది. లోకంలో ఏ కొద్దిమంధో త్యాగం చేసేవారు ఉంటారు. అలాంటి వారు మనకు భారతంలో కనబడతారు.
త్యాగం చేయడంలో గల అనుభూతి ఎందులోనూ, కలుగదు. త్యాగం చేయడం వలన తృప్తిని పొందుతాం "ఇతరులకు మేలు ఇతరులకు మేలుచేశాం" అనే భావన మనలో మిగిలిపోతుంది అనుకొని త్యాగాలు చేయడం వలన ఆ కథలు చదువడం వలన మనకు చిన్న త్యాగమయినా చేకూరుతాయి. అవి మానసి ఉల్లాసానికి కారణాలు అవుతాయి. త్యాగ పురుషుల కథలు చదువడం వలన మనకు చిన్న త్యాగమయిన చెయాలి అనిపిస్తుంది.