World Languages, asked by karishma8283, 9 months ago

❌only valid answers❌

*కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు.*
1.పిపీలికము
2. మశికము
3. మార్జాలము
4. శునకము
5. వృషభము
6. మహిషము
7. శార్దూలము
8.మత్తేభము
9.మకరము
10.మర్కటము
11. వాయసము
12. మూషికము
13.జంబుకము
14. వృకము
15.తురగము
16. గార్ధభము
17. వరాహము
18.పన్నగము
19. కుక్కుటము
20. బకము
21. ఉష్ట్రము
22. శుకము
23. పికము
24.శలభము
25. కీటకము
26. మత్స్యము
27. హరిణము
28. మత్కుణము
29. మయూరము
30.కూర్మము
31. మకుటము
32. మకరందము
33. వానరము
34. వావురము
35. ఉరగము​

Answers

Answered by naveenrock1999
5

Answer : telugu language bro

Answer is :

1 చీమ

2 దోమ

3 పిల్లి

4 కుక్క

5ఎద్దు

6 దున్నపోతు

7 పులి

8 ఏనుగు

9 మొసలి

10 కోతి

11 కాకి

12 ఎలుక

13 నక్క

14 తోడేలు

15 గుర్రము

16 గాడిద

17 పంది

18 పాము

19 కోడి

20 కొంగ

21 ఒంటె

22 చిలుక

23 కోయిల

24 మిడత

25 పురుగు

26 చేప

27 జింక

28 నల్లి

29 నెమలి

30 తాబేలు

31 కిరీటం

32 తేనె

33 కోతి

34 ???? (తెలియదు)????

35 పాము

Explanation:

Answered by poojan
0

ఇచ్చిన పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

1. పిపీలికము  - చీమ

2. మశికము  - దోమ

3. మార్జాలము  - పిల్లి

4. శునకము  - కుక్క

5. వృషభము  - ఎద్దు

6. మహిషము  - దున్నపోతు

7. శార్దూలము  - పులి

8.మత్తేభము  - ఏనుగు

9.మకరము  - మొసలి

10.మర్కటము  - కోతి

11. వాయసము  - కాకి

12. మూషికము  - ఎలుక

13.జంబుకము  - నక్క

14. వృకము  - తోడేలు

15.తురగము  - గుర్రము

16. గార్ధభము  - గాడిద

17. వరాహము  - పంది

18.పన్నగము  - పాము

19. కుక్కుటము  - కోడిపుంజు

20. బకము  - కొంగ

21. ఉష్ట్రము  - ఒంటె

22. శుకము  - చిలుక

23. పికము  - కోయిల

24.శలభము  - ఏనుగు

25. కీటకము  - పురుగు

26. మత్స్యము  - చేప

27. హరిణము  - జింక

28. మత్కుణము  - నల్లి

29. మయూరము  - నెమలి

30.కూర్మము  - తాబేలు

31. మకుటము  - కిరీటం

32. మకరందము  - తేనె

33. వానరము  - కోతి

34. వావురము  - కాకి

35. ఉరగము​ - పాము

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

https://brainly.in/question/16289469

Similar questions