మొగము పదానికి పర్యాయ పదాలు
options:-
ముఖము
ఆననము
వదనము
అన్ని సరైనవి
Answers
"మొగము" అను పదానికి పర్యాయ పదాలు ముఖము, ఆననము, వదనము
కావున సరైన సమాధానం "అన్ని సరైనవి"
పర్యాయ పదాలు:
ఒకే భాష యొక్క రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు లేదా వ్యక్తీకరణలలోఒకే అర్దాన్ని లేదా దాదాపు ఒకే అర్దాన్ని కలిగి ఉండే పదాలను పర్యాయ పదాలు అంటారు.
లేదా ఒకే అర్ధమునిచ్చి వేరుగా పలుకుబడి పదాలను పర్యాయ పదాలుగా నిర్వచిస్తారు. ఇంగ్లీష్ లో వీటిని సైనానుమ్స్ (synonyms) అంటారు.
తెలుగు లో పర్యాయ పదాలకు కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడినవి
అధికారి - అధిపతి, అధినేత, పాలకుడు, అధ్యక్షుడు.
ఆపద - ఇడుము, కీడు, గండము, కష్టము.
ఇల్లు - గృహము, ధామము, కొంప, భవనము.
కడుపు - ఉదరము, పొట్ట, కంజరము.
ప్రాణము - సత్త్వము, ఓవము, అసువులు, ఊపిరి.
రాత్రి - అంజనము, రజని, నిశీధము, నిసి.
శరీరము - అంగము, బొంది, మేను, విగ్రహము, దేహము.
విద్యార్ధి - పాఠనుడు, పాధకుడు, అద్యౌత, అభ్యాసి.
స్త్రీ - వనిత, మహిళ, అంగన, పడతి.
తల - మూర్ధము, శిరస్సు, మస్తకము.
"మొగము" అను పదానికి పర్యాయ పదాలు - ముఖము, వదనము, మోము, ఆననము.
#SPJ1