India Languages, asked by Tamminaidu, 5 months ago

మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ ఎటుతిప్పి చూసినా ఒకేలా ఉంటుంది ఏంటది?

Our body part name looks both sides equal.! and that was brain developing system​

Answers

Answered by PADMINI
1

మేత మన బాడీలో ఒక పార్ట్ ఎటుతిప్పి చూసినా ఒకేలా ఉంటుంది ఏంటది?

Answer: ముఖము  

  • ముఖము మన బాడీలో ఒక పార్ట్ మరియు ఎటుతిప్పి చూసినా ఒకేలా ఉంటుంది.  
  • ముఖము అనే పదము ఎటు నుండి చదివిన అంటే కుడి నుండి ఎడమ వైపు చదివిన  లేదా ఎడమ నుండి కుడి వైపు చదివిన ఒకేలా ఉంటుంది.
  • అందువల్ల ఈ ప్రశ్నకు సరైన సమాధానం ''ముఖము''.

Know More:

కింది పొడుపు కథలను విప్పండి చూద్దాం!

brainly.in/question/17471735

అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం - ఎమిటది?

https://brainly.in/question/9307580

Similar questions