World Languages, asked by sowmya7692, 1 month ago

పుణ్యసతులు own sentence


siddheshraikar092: Hi
sowmya7692: hlo
siddheshraikar092: How are you

Answers

Answered by varsha1439
1

Answer:

డా గడియారష శాస్త్రి కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా, నెమ్మళ్లదిన్నె గ్రామంలో 1901లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్య.

* గడియారం వేంకటశేష శాస్త్రి పేరు చెప్పగానే గుర్తొచ్చే కావ్యం 'శ్రీశివ భారతము'.

* శ్రీశివ భారతము పారతంత్య్రాన్ని నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా నింపిన మహాకావ్యం.

* శాస్త్రి రచనలు - మురారి, పుష్పబాణ విలాసము, రఘనాథీయము, మల్లికామారుతము.

* అముద్రిత వచన రచన - వాస్తుజంత్రి.

* విమర్శగా రాసిన రచన - శ్రీనాథ కవితా సామ్రాజ్యము.

* శతావధానిగా పేరుగాంచిన గడియారం వేంకటశేష శాస్త్రి దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి కావ్య నాటకాలు రాశారు.

* 'కవితావతంస', 'కవిసింహ', 'అవధాన పంచానన' అనేవి ఈయన బిరుదులు.

Answered by siddheshraikar092
0

Explanation:

The upper question is correct

hope it will help you

Similar questions