P
1.
'అమ్మ ఒడి' గేయం కవి గురించి రాయండి
Answers
Answered by
0
Answer:
i can't understand the language plz translate to English so i can answer
Answered by
0
Answer:
- 'అమ్మ ఒడి' గేయం కవిపేరు బాడిగ వెంకట నరసింహారావు గారు.
- ఈయన 15-8-1913 నుండి 6-1-1994 వరకు జీవించారు.
- స్వగ్రామం కృష్ణాజిల్లాలోని కౌతారంలో జన్మించారు.
- బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి మొదలైనవి 17 పుస్తకాలు వీరి రచనలు.
- బాలబంధు ఈయన బిరుదు.
- బాల సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తితో ప్రచారం చేయడం వీరి ధ్యేయం.
- వింజమూరి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘అనార్కలి’ నాటకంలో ‘అనార్కలి’ పాత్ర ధరించి, అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు.
Similar questions