India Languages, asked by TrueRider, 6 months ago

ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా! వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన
లక్షణాలను గురించి చర్చించండి. Please Don't spam...
If you don't know the answer then don't answer...​

Answers

Answered by itzHitman
31

Answer:

ధర్మ రాజు గొప్ప పాలకుడు..అందరినీ గౌరవిస్తూ ,అందరితో మంచిగా వుండేవాడు..అలాగే నేటి పాలకులకు వుండాల్సింది మంచితనం మరియు నేర్పు తనం..అందరినీ సమం గా చూడాలి ఎవరు ఎక్కువ ,ఎవరు తక్కువ అని వుండకూడదు..వారి పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా వుండాలి..అవి నేటి పాలకులకు వుండవలసిన లక్షణాలు

Answered by BarbieBablu
90

If it helps you please thank my answer ⚡✳️

Attachments:
Similar questions