palle kavithalu in telugu
Answers
Answered by
18
Answer:
పచ్చని చేలు పరవళ్లు తొక్కే గోదారి తెలిమంచు లో విరిసిన కుసుమాలు
నీ 2 లో విరిసిన పూల పై తూరీగ ల సరాగాలు ఎత్తయిన కొండలు కమ్ముకొస్తున్న మేఘాలు
ఎగిరే గాలిపటాలు వాన నీటిలో పడవ లు
విన్యాసాలు కుర్రకారు కేరింతలు
ఒకటేమిటి ఆనందమంతా అక్కడే ఉంది
అలల వయ్యారాలు చూస్తూ చల్లనిగాలి ఎదలో సరాగాలు ఆడుతూ ఉంటే మనసు దూదిపింజలా ఎక్కడికో ఎగిరిపోతుంది
కార్ఖానా లాగిన్ కారణాలు లేవు గుండెలపై నడిచే రైలు బండి లేవు
రోజుకొక బందుతో మిన్నంటే అర్థం ఆదాలతో హాహాకారాలు లేవు
సిటీ బస్సుల కోసం వెయిటింగ్ ఫైటింగులు లేవు అంతా స్వచ్ఛత పల్లెల్లో మల్లెలాంటి మనసుల్లో
Similar questions