CBSE BOARD X, asked by lbsakashjaiswal1975, 8 months ago

Pandavulu gunaganala gurinchi kavi amani varnichadu ? anduku in telugu only

Answers

Answered by ashauthiras
37

Answer:

పాండురాజు ,కుంతిదేవిల కుమారులే పాండవులు.వీరు ఐదుగురు అన్నదమ్ములు.వీరు ఓటమెరుగని వారు.శత్రువులను ఓడించడంలో అమిత పరాక్రమ సాలురు.యాచకుల దినత్వం సాహించలేక దాన ధర్మాలు చేసేవారు.వీరు అమిత పరాక్రమం కలవారు.

వీరు ఐదుగురు కోరినకోర్కెలు తీర్చడంలో కల్పవ్రుక్షాల వంటివారని ,శత్రువును జయించడంలో విష్ణువు ఆయుధాలవంటి వారని,తమ ప్రవర్తనలో ఈస్వరుది ఐదు ముఖాల వంటి వారని,లోకం వీరిని పోగడుతుందని కవి ఈ పాఠం లో వర్ణించారు.

పాండవులు చిన్న ,పెద్ద అనే తేడాలు తెలుసుకొని ఒకరిమాట ,మరొకరు మిరకుండా ,అన్నగారైన ధర్మరాజు ఆజ్ఞను శిరసా వహిస్తూ వుండేవారు.అన్నదమ్ములంటే పాండవులేనని లోకం కీర్తించే విధంగా వారు ప్రవర్తించేవారు.

ఆ).ఈ పాఠం లో ధర్మరాజు సుగుణాలను,అతడు ప్రజలను పాలించిన విధానమును వర్ణించారు.మొత్తం 10 పద్యాలు వున్నాయి.అల్లాగే కొన్ని పద్యాలలో అర్జనుని గుణగణాలను,శౌర్యాన్ని,దయాగుణాన్ని,అతని యుద్ద విజయాలను గురించి వర్ణించారు.

ఇందులోని 5,6,7 పద్యాలలో మిగిలిన అన్న దమ్ముల గురించి వర్ణించారు.కాబట్టి మొత్తం ఈ పాఠానికి “"ధర్మార్జనులు “అనే పేరు పెట్టడం  తగిన విధంగానే వుంది.

ఇ )పాండవులు ఉదార స్వభావుల,పాండవులు దాతృత్వము,దయ,సరళ స్వాభావము,నేర్పరితనము,మొదలైన గుణములు కలవారు.ముఖ్యంగా పెద్దవాడు ధర్న్మరాజు,శాంతి,దాయాలను ఆభరణంగా కలవాడు.సాధు,సజ్జనులను ఆదరించేవాడు.నేరము లెంచక అందరికి అడిగిన దానికంటే అధికంగా దాన ధర్మాలను చేసే వాడు.

ఇతరులఐశ్వర్యాన్నిచూసిఅసుయపదేవాడుకాడు,సత్యవ్రతుడు,ధర్మాచరుడు,ఒక్కమాటలో చెప్పాలంటే పండితులకు ధర్మరాజు కొంగు బంగారం వంటి వాడు.

వీరు ఐదుగురు కోరినకోర్కెలు తీర్చడంలో కల్పవ్రుక్షాల వంటివారని నానుడి.వీరు ఐదుగురు పరస్పార ప్రేమతో కలసి మెలిసి వుండేవారు.

అర్జనుడు శ్రీకృష్ణుని కి ప్రాణ  సఖుడు.దయాగునంలో ఆయన సముడు.అందుచేత పాండవులు ఉదార స్వభావులని చెప్పడం సబబే.

ఈ) సత్పురుషులను అంటే మంచివారిని ఆదరించాలి.మంచివారిని ఆదరించి పోషిస్తే వారు యజమానుల ఉన్నతికి పాతుబాడతారు.సమర్ధుడు తెలివైన రాజు ఎప్పుడు మంచివారినే ప్రోత్సహిస్తాడు.చెడును ఖండిస్తాడు.

మంచివారు ఎప్పుడు ధర్మ మార్గాన్నే అనుసరిస్తారు.లోకోపకారానికి ప్రయత్నిస్తారు.అప్పుడు లోకంలో చెడు భావన ఉండదు.దుష్టులు ఆదరింపబడరు.

.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.

ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.

Explanation:

Answered by abdulraziq1534
2

కాన్సెప్ట్ పరిచయం:-

పద్యం అని పిలువబడే భాష యొక్క మాట్లాడే మరియు వ్రాతపూర్వక రూపం సహజమైన ప్రసంగ నమూనా మరియు వ్యాకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

వివరణ:-

మాకు ఒక ప్రశ్న అందించబడింది

అనే ప్రశ్నకు పరిష్కారం వెతకాలి

'మాన' అనే పదానికి అహంకారం లేదా ఒకరి స్వంత స్వీయ అనుబంధం అని అర్థం మరియు ఆమని అలాంటి అనుబంధం లేని వ్యక్తి. ఈ ప్రాతిపదికన, శ్రీ ఆదిశంకరులు ఈ నామాన్ని 'అనాత్మా వస్తుషువత్మా అభిమానో నాస్తి అస్య స్వచ్ఛ సంవేద్ అనాకృతిః ఇతి ఆమని - అతనికి అహంభావం లేదు మరియు అతను అహంకారం లేనివాడు, శ్రీ పరాశర భట్టార్ పాండవాసులకు కూడా దూతగా ఉండడానికి భగవంతుడు ప్రయత్నించాడని ఉదాహరణగా చెప్పారు. ఈ క్రమంలో అతను అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. అతను అర్జునుడికి రథసారధిగా ఉండటం భగవాన్ యొక్క అదే గుణానికి మరొక ఉదాహరణ. లోక శ్రేయస్సు కోసం, అతను వరాహం, చేప, సింహం యొక్క ముఖం మొదలైన అవతారాలు తీసుకోవడానికి వెనుకాడడు.

చివరి సమాధానం:-

సరైన సమాధానం 'మాన' అనే పదానికి అహంకారం లేదా ఒకరి స్వంత స్వీయ అనుబంధం అని అర్థం మరియు ఆమని అలాంటి అనుబంధం లేని వ్యక్తి.

#SPJ3

Similar questions