World Languages, asked by attitudediya, 1 year ago

paragraph about abdul kalam in telugu

Answers

Answered by Samarthattituded
3
ANSWER}


ప్రధాన మెనూను తెరువు



వెతుకు

మార్చుఈ పేజీ మీద కన్నేసి ఉంచు

మరో భాషలో చదవండి

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

భారత దేశపు మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్(అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.

అబ్దుల్ కలామ్

2014 తిరువనంతపురం అంతర్జాతీయ పుస్తక ప్రద cర్శనలో

11వ భారత రాష్ట్రపతి

పదవీ కాలము
జూలై 25, 2002 – జూలై 25, 2007ప్రధాన మంత్రిఅటల్ బిహారి వాజపేయి
మన్మోహన్ సింగ్ఉపరాష్ట్రపతికృష్ణకాంత్
భైరాన్‌సింగ్ షెకావత్ముందుకె.ఆర్.నారాయణన్తరువాతప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం1931 అక్టోబరు 15 [1]
ధనుష్కోడి, రామేశ్వరం, 
తమిళనాడు, భారత దేశముమరణం2015 జూలై 27 (వయసు 83)
షిల్లాంగ్, మేఘాలయ, భారత దేశమురాజకీయ పార్టీఏ పార్టీకి చెందనివారుజీవిత భాగస్వామిఅవివాహితుడుపూర్వ విద్యార్థిసెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నైవృత్తిప్రొఫెసర్
రచయత
శాస్త్రవేత్తమతంఇస్లాం

తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.



attitudediya: i sended my pic na
attitudediya: iam pakkali girl
Samarthattituded: but pick to kisi ki bhi ho skti
attitudediya: no
Samarthattituded: mujhe tmhri voice sunni hai tb belive hoga
attitudediya: then leave
Samarthattituded: ok byyy
Samarthattituded: hlw bs confurm ho gya y r girl
Samarthattituded: i like u very much ok
Samarthattituded: i can't call u ok
Answered by Anonymous
6

\tt\red{Answer:-}

డా॥ ఏ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తిపేరు అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్కలాం. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించాడు.సామన్యకుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, జిజ్ఞాసతో ఇంజనీరుగా.శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలను అందించాడు. 'ఒక విజేతఆత్మకథ', (ఇగ్నీటెడ్ మైండ్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ - యాన్ ఆటో బయోగ్రఫీ) వంటిరచనలు చేశాడు. గౌరవ డాక్టరేట్, ఇతర పురస్కారాలతో ఎన్నో దేశాలు ఈయననుసత్కరించాయి.

@Shivam

Similar questions