Parisarala parisubratha essay in telugu language
Answers
Answer:
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము.
కనుక మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత.
పరిసరాలు పరిశుభ్రంగా లేనిచో వాటిలో ఎన్నో క్రిమికీటకాలు పెరిగి అవి మన ఆహారాన్ని మన గాలిని నీటిని కలుషితం చేస్తాయి.
అంతేగాక దోమల పరివారం కూడా పెరుగుతుంది ఇది మన ఆరోగ్యానికి ఎంత అయినా ప్రమాదకరం.
కావున ప్రతి ఒక్కరూ మన అక్షరాల పట్ల శ్రద్ధ వహించి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక బాధ్యత తీసుకోవాలి.
కనుకనే ప్రస్తుత మోడీ గా ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరుతో పరిసరాల పరిశుభ్రత ను ఒక కార్యక్రమంగా చేపట్టింది ఈ కార్యక్రమానికి అందరూ సహకరిద్దాం ఆరోగ్యంగా ఉందాం.
Answer:
the following is the answer
Explanation: