Pariyawarana parirakshana karapathram in telugu
Answers
Answered by
4
పర్యావరణం : మనం నివసించే ప్రదేశంలో చుట్టూ వుండే ప్రాంతాన్నే పరిసరాలని, దీనిలో వుండే మౌలిక విషయాలనే పర్యావరణం అని అంటారు.
మన కనీస బాధ్యతలుసవరించు
మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యత.
పర్యావరణ కాలుష్యన్ని నివారించాలి. మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని నివారంచటం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతోంది.
ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గంచాలి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలి.మీకు తెలుసా ? ప్లాస్టిక్స్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు... మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది,ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే చెట్లను పెంచాలి.మనం పేల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే [ప్రాణ వాయువు]. మనం చేసే పనుల వల్ల కాలుష్యం ఎంతో జరుగుతోంది. దీని వల్ల రోజూ కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి.
కారణం...భూమి వేడెక్కటం. అది కూడా మనం చేసే పనుల వలనే.
కాలుష్య నివారణోపాయాలుసవరించు
1.మీ ఇంటి దగ్గరే చెట్లు నాటండి.2.మీ ఇంట్లో వుండే చెత్తను కాల్చవద్దు. చెత్త కుండీలో పడేయండి. రోడ్దు ప్రక్కన పెట్టిన చెత్త కుండీలను ఉపయోగంచుకోండి.3.ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మీతో ఒక సంచి తీసుకెళ్ళండి. మంచి నీరు కూడా ఇంట్లో నుండి తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం కూడా తగ్గించండి.4.ఇంధనం వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన గమ్యం దగ్గరే ఐతే నడచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది, కాలుష్యం తగ్గుతుంది.5.ఏ వస్తువయినా పనికి రాదు అనిపిస్తే పాత వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి.6.మీరు వస్తువులను కొనేటప్పుడు కావలసినవి మాత్రమే కొనండి.
మీరు పాటించండి. ఇతరులకు చెప్పండి. పాటించేలా చేయండి.
I hope it helps to you ☺☺

Similar questions
English,
7 months ago
Geography,
7 months ago
India Languages,
1 year ago
Environmental Sciences,
1 year ago