English, asked by Akhilakhan, 1 year ago

patashala parisubrata in Telugu ​

Answers

Answered by UsmanSant
3

Answer:

మనం విద్య నేర్చుకునే పాఠశాల మనకి దేవాలయం తో సమానం.

దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం మన కర్తవ్యం కాబట్టి పాఠశాలలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి విద్యార్థి తమ వంతు కృషి చేయాలి.

ఎవరి తరగతి గదులను వారు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే పని చాలా సులువు ఉంటుంది.

పాఠశాల శుభ్రంగా ఉంటే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు పాఠశాల గదులే కాదు పాఠశాలలోని మరుగుదొడ్ల పట్ల కూడా విద్యార్థులు తమ దృష్టిని ఉంచి తగిన వారితో వాటిని శుభ్రం చేసుకోవటం మంచిది.

ఇలా చేయటం వల్ల విద్యార్థులకు ఎటువంటి జబ్బులు రాకుండా వారు ఆరోగ్యంగా ఉంటారు.

Similar questions