Chinese, asked by krishnavine, 7 months ago

pavan
Subject: TELUGU
సే5 పద్యాలు, భావాలు
Days
తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేసే 5 పద్యాలు/ భా
పాటలు/ గేయాలు/ కవితలు/ వ్యాసాలు సేకరించి, ప్రదర్శించండి!
వార్తా పత్రిక చదివి 20 నచ్చిన పదాలు గ్రహించి గణ విభులు
చేయండి.
వేమన కుమార సుభాషిత రత్నావళి శతకంలోని ఏవైనా ఎనిమి
పద్యాలు, వాటి భావాలు సేకరించి, ప్రదర్శించండి..
25 ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు వ్రాసి వాటితో సొంత
వాక్యాలు వ్రాయండి.
Day.
"అతిథి దేవోభవ" అనే శీర్షికతో చిన్న కథ రాయండి.
చూసిన ఊరు పేరు 20కి తక్కువ​

Answers

Answered by kumarianubha1207
0

Answer:

Please follow me and like me.

Explanation:

తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష. తెలుగు, భారత దేశం లోని ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోను, ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

Similar questions