India Languages, asked by Pullaraopulla, 11 months ago

Pellikani ooru can any one answer these village name it's a Telugu word?

Answers

Answered by SteffiPaul
0

Pellikani ooru is a Telugu word for the name of a village.

  • Pellikani ooru or Pellakuru is a village in Nellore district of Andhra Pradesh.
  • It is also a mandal on its own.
  • Its location is 13.8333°N 79.8333°E.
  • Pellakuru has an elevation of about 41 meters, that is, 137 feet.
  • It is located in between Naidupet and Sri Kalahasthi.
Answered by poojan
12

' పెళ్లికాని ఊరు ' అను చిక్కు ప్రశ్నకు సమాధానం 'కన్యాకుమారి' (Kanyakumari).

Explanation :

  • 'కన్యాకుమారి' అనేది ఒక తెలుగు పదం. దీని అర్ధం పెళ్లి కానీ ఆడవారు అని. అందుకు ఆ ఊరు పెళ్లికాని ఊరు అని వ్యంగ్యంగా అనవచ్చు.  

  • కన్యాకుమారి అను ఊరు, తమిళనాడు లోని కన్యాకుమారి అను జిల్లాలో ఉంది.  

  • ఈ ఊరిని బ్రిటీషువారు 'కేప్ కామోరిన్' గా పిలిచేవారు.  

  • ఇది దక్షిణాన మూడు సముద్రాలు (బంగాళాకాతం, అరేబియన్ సముద్రం, ఇండియన్ మహా సముద్రం) కలిసే చోటున ఉంది.  

  • సముద్రం మీదుగా సూర్యోదయం, సూర్యాస్తమం ని చూడడానికి ఈ ఊరు  ప్రసిద్ధి.  

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

Similar questions