India Languages, asked by alif6390, 1 year ago

People problems write letter to our m.L.A in telugu

Answers

Answered by binduprasunaalooru
0

Answer:

           17/12/2019

గౌరవనీయులైన ఎం. ఎల్. ఏ. గారికి,

  మా ప్రాంతములోని ప్రజలు విన్నవించుట ఏమనగా , మాకు సరైన పాటశాల, విద్యుత్ సరఫరా లోపించింది. మురికి నీరు ఎక్కువగా నిల్వవుండడం వలన క్రిమి కీటకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందువలన పిల్లలు పెద్దలు అనారోగ్య పాలు అవుతున్నారు. రోడ్లు సరిగా లేకపోవటం వలన వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 మీరు తక్షణమే ఈ సమస్యల గురించి దృష్టిపెట్టి మాకు సాయం చేయాకోరుతున్నాము.

            ఇట్లు

           (నగర పౌరులు )

Similar questions