India Languages, asked by mariolalitha1914, 2 months ago

పరనారీ సోదరుడై
పరధనమున కాసపడక పరులకు హితుడై
పరులు దనుఁ బొగడ నెగడకఁ
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!

pl write bavam ( భావం) for this Poem ( పద్యం )​

Attachments:

Answers

Answered by sboy92668
0

Answer:

పరనారీ సోదరుడై

పరధనమున కాసపడక పరులకు హితుడై

పరులు దనుఁ బొగడ నెగడకఁ

బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ

Answered by ITzBrainlyKingTSK
7

భావం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.

Plz Mark as brainliest answer

Similar questions