మనదేశం చాలా సంవత్సరాలు బ్రిటీష్ వారి క్రింద “బానిసతనం”లో మగ్గిపోయింది. (“బానిసతనం” పదానికి అర్థాన్ని గుర్తించండి)
please tell me the answer no Spam if spam answers will be reported
Answers
Answered by
1
Heya❣
బానిసతనం అంటే బానిసత్వం. పరాయి వాళ్ళ(బ్రిటిష్)కింద మగ్గుతూ వారికి సేవ చెయ్యడం లేదా పని చెయ్యడం.
Hope this helps ✌✌
Thank if helped !!
Similar questions