బండారి బసన్న పాఠ్యాంగాన్ని
ఇద్దరి మధ్య సంభాషణ
రాయండి.సంభాషణ please
Answers
Answer:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అల వైకుంఠపురములో..'. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా గురించి పూజ తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టింది.
ఈ సినిమాలో బన్నీకి బాస్‌గా తను కనిపించబోతున్నట్టు తెలిపింది. ఓ కార్పొరేట్ కంపెనీలో బన్నీ ఉద్యోగిగా, పూజ బాస్‌గా కనిపించబోతున్నారట. సినిమాలో తనకు, బన్నీకి మధ్య వచ్చే లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుందని, ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను సరిగా అలరిస్తాయని తెలిపింది. అలాగే ఆడియో పరంగా బ్లాక్‌బస్టర్ అనిపించుకున్న `సామజవరగమన` పాట విజువల్‌గా కూడాఆకట్టుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ పారిస్‌లోని అందమైన లోకేషన్లలో జరుగుతోంది.
Explanation: