India Languages, asked by ramya3130, 8 months ago

చారిత్రక కావ్యము ప్రక్రియ గురించి
రాయండి? please ....​

Answers

Answered by MCBHARGAV
24

Answer:

1) తెలుగు సాహిత్య ప్రక్రియలలో చారిత్రక కావ్య ప్రక్రియ ఒకటి

2) చరిత్ర ఆధారంగా రచించబడిన కావ్యమే చారిత్రక కావ్యం.

3) కమనీయంగా రమణీయంగా వర్ణింపబడినది కావ్యం

4) ఛందోబద్ధమైనది.

5) పద్య, గద్య, చంపూకావ్యాలు ఉంటాయి.

6) ఆశ్వాసాలుగా విభజింపబడి ఉంటుంది.

7) నాయకునికి ప్రాధాన్యం ఉంటుంది.

8) కావ్యం కాంతాసమ్మితం అని ప్రసిద్ధి.

Similar questions