Please answer
amazing facts about human body in Telugu
Answers
Answered by
1
మానవ శరీరం ఒక మర్మం. ఈ శరీరానికి సంబంధించిన రహస్యాలు తెలిస్తే నిర్ఘాంతపోతాం. శరీరంలో మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. ఇలా మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను చూసేద్దామా
స్త్రీ శరీరంలోని అతి పెద్ద కణాలు 'అండాలు' ... పురుష శరీరంలో అతి చిన్నవి వీర్య కణాలు. వీర్య కణం కంటే అండం సుమారు 30 రెట్లు పెద్దగా ఉంటుంది.
వడ వెనుక భాగంలోని కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం. నోరు తెరవాలన్నా, మూయాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే.
వడ వెనుక భాగంలోని కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం. నోరు తెరవాలన్నా, మూయాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే.
శరీరంలోని అన్ని రక్తనాళాల పొడుపు 1,00,000 మైళ్లు.
Answered by
0
హ్యూమన్ బాడీ హాస 70పేర్చంట్ వాటర్ ఇన్ హ్యూమన్ బాడీ టౌంగె డో నట హవే బోన్
Similar questions
Social Sciences,
7 months ago
Math,
7 months ago
Computer Science,
7 months ago
History,
1 year ago
English,
1 year ago
Physics,
1 year ago